పశువులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి

85చూసినవారు
పశువులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి
పాడి రైతులు పశువులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని పశు వైద్యాధికారి డాక్టర్ గణేష్ సూచించారు. శుక్రవారం సాయంత్రం దస్తురాబాద్ మండలంలోని బుట్టాపూర్ గ్రామంలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పశువులలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు రైతులకు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రవీందర్, ఫీల్డ్ అసిస్టెంట్ కాంతయ్య, డ్రీమ్ కోఆర్డినేటర్ విజయ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్