తేలికపాటి జల్లులతో వర్షాలకు ఛాన్స్

83చూసినవారు
తేలికపాటి జల్లులతో వర్షాలకు ఛాన్స్
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో తేలికపాటి జల్లులతో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో శుక్రవారం వర్షపాతం నమోదు కాలేదు. చాలా మండలాల్లో పొడి వాతావరణమే ఉందని అధికారులు స్పష్టం చేశారు. రాబోయే మూడు రోజులపాటు పలు మండలాల్లో తేలికపాటి జల్లులతో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ఒకటి, రెండు మండలాల్లో భారీ వర్షాలు కూడా కురవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్