నాగోబా జాతరకు సీఎం రేవంత్ రెడ్డి

50చూసినవారు
నాగోబా జాతరకు సీఎం రేవంత్ రెడ్డి
ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో జరిగే నాగోబా జాతరకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. దీనికి సంబంధించి శనివారం మధ్యాహ్నం కేస్లాపూర్ లో చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు. జాతరకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్