మంచి సేవలు అందించేలా కృషి చేయాలి

59చూసినవారు
మంచి సేవలు అందించేలా కృషి చేయాలి
ప్రజలకు మంచి సేవలు అందించాలని దస్తురాబాద్ మండల విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. సోమవారం దస్తూరాబాద్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ లో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రజలు కూడా పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్