ఎంపీఓను సన్మానించిన మాజీ సర్పంచ్

85చూసినవారు
ఎంపీఓను సన్మానించిన మాజీ సర్పంచ్
కడెం మండల ఎంపీఓ రత్నాకర్ రావును ఆ మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు గంగన్న సన్మానించారు. మంగళవారం సాయంత్రం ఎంపీఓ రత్నాకర్ రావు నచ్చన్ ఎల్లాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను ఆ గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు గంగన్నతో పాటు పలువురు నాయకులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రమాదేవి, నాయకులు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్