అభివృద్ధికి బాటలు వేసుకుందాం

81చూసినవారు
బిజెపి ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ను గెలిపించుకుని అభివృద్ధికి బాటలు వేసుకుందామని జన్నారం మండలంలోని రేండ్లగూడ బిజెపి నాయకులు సూచించారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం వారు రేండ్లగూడ గ్రామంలోని పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బిజెపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎంపీ ఎన్నికల్లో నగేష్ ను గెలిపించుకొని అభివృద్ధికి బాటలు వేసుకుందామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్