పరిష్కార కేంద్రాలు అత్యవసరం

72చూసినవారు
పరిష్కార కేంద్రాలు అత్యవసరం
గ్రామాలలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పరిష్కార కేంద్రాలు అత్యవసరమని ప్రజలు కోరారు. శనివారం వారు మాట్లాడుతూ గ్రామాలలో సర్పంచుల పాలన ముగిసి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైందన్నారు. ఒక్కో గ్రామానికి ప్రత్యేక అధికారితో పాటు కార్యదర్శి మాత్రమే ఉన్నారని, అయితే ప్రజల నుండి వచ్చే సమస్యల దరఖాస్తులు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. వాటి పరిష్కారానికి ప్రత్యేక పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్