మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలి

81చూసినవారు
మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలి
పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని దస్తురాబాద్ మండల ఎంపీడీవో రమేష్ సూచించారు. మంగళవారం మధ్యాహ్నం దస్తూరాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. పాఠశాలలు బుధవారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని మరమతు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్