దస్తురాబాద్ మండల కేంద్రంలో విస్తృత ప్రచారంలో భాగంగా ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి వేడ్మా బొజ్జు పటేల్ బుధవారం రోజున రేవోజిపేట్, మున్యల్, బట్టపుర్, చెన్నూర్ గ్రామాల్లో పర్యటించి ప్రతి గ్రామంలో వీధుల గుండా ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరూ
కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బుధవారం కోరారు. అబద్దాల బీ అర్ ఎస్ పార్టీ కేసిఆర్ మాటలు నమ్మదు అని తెలిపారు.