హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి

76చూసినవారు
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఉన్న మూలమలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయా మండలాల ప్రజలు ప్రయాణికులు కోరారు. ఖానాపూర్, కడెం, దస్తురాబాద్, జన్నారం, ఉట్నూర్, ఇంద్రవెల్లి, పెంబి, సిరికొండ మండలాల్లోని పలు గ్రామాలకు వెళ్లే రోడ్లలో మూలమలుపులు ఎక్కువగా ఉన్నాయి. ఆయా మూలమలుపుల వద్ద ఇటీవల కాలంలో ప్రమాదాలు పెరిగాయని, అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్