జిల్లా ఉత్తమ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్

50చూసినవారు
జిల్లా ఉత్తమ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్
జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ జిల్లా ఉత్తమ పంచాయతీ కార్యదర్శి గా అవార్డు అందుకున్నారు. 78వ స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా గురువారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చేతులు మీదుగా ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డును అందుకున్నారు. దీంతో ఆయనను పలువురు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్