మతసామరస్యం చాటిన యువకుడు

1100చూసినవారు
మతసామరస్యం చాటిన యువకుడు
నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని దౌనెల్లి గ్రామానికి చెందిన వెల్డింగ్ షాప్ యజమాని ఖదీర్ కుంటాలలో వీరాంజనేయ ఆలయంలో హనుమాన్ దీక్షాపరులకు శుక్రవారం భిక్ష ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. అనంతరం ఖదీర్ ని వారు సన్మానించి అభి నందించారు. గురుస్వామి భుజంగం గణపతి, నవీన్, సంజీవ్, శ్రీనివాస్, ప్రవీణ్, రాకేశ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్