బాసర: సీఎం కప్ పోటీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

68చూసినవారు
బాసర: సీఎం కప్ పోటీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
బాసర మండలంలో నిర్వహించిన మండల స్థాయి సీఎం కప్ క్రీడల్లో బాసర జెడ్ పి హెచ్ ఎస్ బాలుర జిల్లా స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసయ్య, అలాగే పీఈటీ సుమలత తెలిపారు. కబడ్డీ జట్టు బాలుర విభాగంలో మొదటి స్థానంలో ఖో- ఖో బాలుర, విభాగంలో మొదటి స్థానంలో, అథ్లెటిక్స్ విభాగంలో మొదటి స్థానంలో తమ పాఠశాల విద్యార్థులు విజేతగా నిలిచినట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్