భైంసా: ప్రారంభమైన సప్తాహం వేడుకలు

82చూసినవారు
నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగాం (బి) గ్రామంలోని విఠల్-రుక్మాబాయి ఆలయంలో సోమవారం 25వ అఖండ హరినామ సప్తాహం వేడకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు ఏడు రోజుల పాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు కీర్తన, ప్రవచనాలు, భజనబ్ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ముగింపు రోజు జాతర కుస్తీ పోటీలు భారీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్