భైంసా: నంది, అబ్దుల్ కలాం అవార్డులకు ఎంపికైన రెడ్ల బాలాజీ

54చూసినవారు
భైంసా: నంది, అబ్దుల్ కలాం అవార్డులకు ఎంపికైన రెడ్ల బాలాజీ
భైంసా మండలం ఈలేగం గ్రామానికి చెందిన కవి, రచయిత రెడ్ల బాలాజీని తెలుగు సాహిత్యంలో చేస్తున్న కృషికి విశ్వతేజస్ ఫౌండర్ ప్రముఖ మోటివేషన్ స్పీకర్, సైకాలజిస్ట్, తిరునగరి శ్రీహరి అబ్దుల్ కలాం ఎక్సలేన్స్ అవార్డుకు ఎంపిక చేశారు.
అలాగే ఆదర్శ కళా సేవా సమితి అధ్యక్షులు లింగంపల్లి రాజలింగం నంది అవార్డుకు ఎంపిక చేసిన సందర్భంగా బాలాజీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్