ప్రధాని మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ నాయకులు

66చూసినవారు
దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని భైంసా పట్టణ కేంద్రంలో కౌన్సిలర్ అనిత బాలాజీ సూత్రావే అధ్యక్షతన ఏర్పాటు చేసిన టీవీలో కార్యక్రమాన్ని బీజేపీ నాయకులతో కలిసి వీక్షించారు. గత 10 సంవత్సరాలుగా మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కౌన్సిలర్ కోరారు.

సంబంధిత పోస్ట్