గడ్డెన్న వాగు ప్రాజెక్టు వివరాలు

561చూసినవారు
నిర్మల్ జిల్లా భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు వివరాలను అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358. 70 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటిమట్టం 357. 90 అడుగులు ఉందని పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో ప్రాజెక్టులో ఎలాంటి నీటి ప్రవాహం లేకపోవడంతో అన్ని గేట్లు మూసివేసినట్లు తెలిపారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్