విద్యుత్ దీపాలతో ప్రభుత్వ కార్యాలయ అలంకరణ

85చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ని అన్ని మండలాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాల అలంకరణతో ముస్తాబయ్యాయి. ఆదివారం ఆవిర్భావ దినోత్సవం భాగంగా జాతీయ జెండా ను ఎగుర వేయనున్నారు. ఈ సందర్భంగా మండలంలో ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.

సంబంధిత పోస్ట్