బాసరలో ఘనంగా గంగాహారతి

85చూసినవారు
బాసర దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం గంగాహారతి ఘనంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు గోదావరి నదీ తీరంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి బుధవారం గంగాహారతి కార్యక్రమం నిరంతరంగా కొనసాగిస్తామని ఆలయ ఈవో విజయ రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్