కుబీర్ మండలంలో భారీ వర్షం.. రైతన్నల హర్షం

74చూసినవారు
నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం ఊరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వర్షంతో కాస్త సేద తీరారు. మధ్యాహ్నం 2 గంట తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం కురిసింది. పత్తి విత్తనాలు నాటిన రైతుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్