ఘనంగా సామూహిక కుంకుమార్చన పూజలు

50చూసినవారు
భైంసా పట్టణంలోని సాయినగర్ కాలనీలో ప్రతిష్ఠపించిన వినాయకుని వద్ద శుక్రవారం సాముహిక కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి వేడుకలలో భాగంగా గణేష్ మండలి వద్ద వేద పండితులు రాజశేఖర్ జోషి చేతుల మీదుగా కుంకుమార్చన నిర్వహించారు. ఇందులో కాలనీలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో సా ముహికంగా కుంకుమార్చన పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్