చికెన్ వ్యాపారులకు జరిమానా

85చూసినవారు
చికెన్ వ్యాపారులకు జరిమానా
బైంసా పట్టణ కేంద్రంలో గణతంత్ర దినోత్సవం రోజు నిబంధనలో ఉల్లంఘించి వ్యాపారం చేస్తున్న దుకాణాల్లో శుక్రవారం మున్సిపల్ అధికారులు తనిఖీలు చేశారు. తెరిచి ఉంచిన 4 చికెన్ దుకాణాలకు రూ. 500 చొప్పున జరిమానా విధించినట్లు పర్యావరణ ఏఈ, శానిటరీ ఇన్స్పెక్టర్ అనీస్ తెలిపారు. స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాలలో మద్యం, మాంసం విక్రయించడం చట్టరీత్య నేరమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్