ఆష్టాలొ శ్రీ రామ మందిరం ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ప్రారంభం

72చూసినవారు
ముధోల్ మండలం అష్ట గ్రామంలో శ్రీ రామ మందిరం ప్రాణ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు మంగళవారం కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. మంగళవారం 3వ రోజులపాటు జరిగే వేడుకల్లో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, యాగశాల ప్రవేశం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. అనంతరం శ్రీ రామ లక్ష్మణ -ఆంజనేయ విగ్రహాలను ఊరేగింపు | నిర్వహించారు. శోభాయాత్రలో కనుక రాజు పద్మశ్రీ గ్రహీత బృందం సభ్యుల గుస్సాడి నృత్యం ప్రత్యేక ఆకర్షణ నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్