నూతన ఎస్సై రమేష్ కు ఘన సన్మానం

922చూసినవారు
నూతన ఎస్సై రమేష్ కు ఘన సన్మానం
నిర్మల్ జిల్లా తానూర్ మండల నూతన ఎస్సైగా పదవి స్వీకరించిన జే. రమేష్ ను ఖర్బాల సర్పంచ్ సాయినాథ్ మర్యాద పూర్వకంగా కలిసి పూలమాల వేసి శాలువాతో ఘనంగ సత్కరించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నంద్గాం సర్పంచ్ అబ్దుల్ గని, హంగిర్గ సర్పంచ్ బాలాజి, పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షులు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్