సోన్ మండలం: వరి పంట దిగుబడి అంచనా విధానం

81చూసినవారు
సోన్ మండలం: వరి పంట దిగుబడి అంచనా విధానం
సోన్ మండలంలోని కూచన్ పల్లి గ్రామంలో డ్రీమ్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం వరి పంట దిగుబడి అంచనా విధానం నిర్వహించడం జరిగింది. చిన్న గంగన్న రైతు చేనులోని వరి పంటలో ఐదు మీటర్ల పొడవు, ఐదు మీటర్ల వెడల్పు విస్తీర్ణంతో వరి పంట దిగుబడి అంచనా వేశారు. పంట వేయక ముందు వరి కి వ్యవసాయశాఖ విస్తరణాధికారి అంబాజీ అందజేసిన ట్రైకోడెర్మావిరిడీ ద్వారా విత్తన శుద్ధి చేయించారు. తర్వాత డ్రీమ్ సంస్థ ద్వారా నానో యూరియా పిచికారి చేయించారు.

సంబంధిత పోస్ట్