ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలి

63చూసినవారు
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలి
భారీవర్షాలు, వరదల వలన ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలపై ఆమె రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలం సమీపించినందున వరదల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :