మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు

577చూసినవారు
మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు
నిర్మల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే డిగ్రీ కళాశాలలో ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాజారెడ్డి మాట్లాడుతూ జ్యోతిబా ఫూలే గారు కుల, లింగ వివక్ష కి వ్యతిరేకంగా పోరాటం మరియు వెనుకబడిన తరగతుల వర్గాల విద్య కోసం చాలా కృషి చేశారన్నారు, జ్యోతిబా ఫూలే జీవితం మనందరికి ఆదర్శం అని విద్యార్థులకి ఉపన్యాసించారు

సంబంధిత పోస్ట్