రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు

61చూసినవారు
రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు
ఈనాడు గ్రూప్‌ చైర్మన్‌ రామోజీ రావు మృతి తెలుగు ప్రజలకు తీరనిలోటు పలువురు వక్తలు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో మంగళవారం సంతాప సభ నిర్వహించారు. వ్యాపారవేత్తగా, ఈనాడు సంస్థ అధిపతిగా, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. ఇందులో తెలంగాణ రచయితల వేదిక సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్