కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి నిజామాబాద్ వాసి ఎంపిక

50చూసినవారు
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి నిజామాబాద్ వాసి ఎంపిక
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన గిరిజన యువకుడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. గిరిజన యువకుడు రమేష్ నాయక్ కేంద్ర సాహత్య యువ పురస్కారానికి ఎంపిక చేశారు.

సంబంధిత పోస్ట్