ఆర్మూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్

53చూసినవారు
ఆర్మూర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరులో బుధవారం జిల్లా ఇండస్ట్రీయల్ ఆఫీసర్ సంగీత మధ్యాహ్న భోజనంను తనిఖీ చేశారు. విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం నరేందర్ కి మధ్యాహ్న భోజనంపై ప్రత్యక్ష శ్రద్ధ పెట్టాలని పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీ వారికి నాణ్యమైన సరుకులను వాడాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్