పదవి విరమణ పొందిన వీర జవానుకు ఘన స్వాగతం

74చూసినవారు
పదవి విరమణ పొందిన వీర జవానుకు ఘన స్వాగతం
నందిపేట్ మండలంలోని చింరాజ్ పల్లి గ్రామ చెందిన నన్నం హన్మంత్ 24 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేశారు. కాగా పదవి విరమణ పొందిన అనంతరం మంగళవారం స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఆయనను గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించి స్వాగతించారు.

సంబంధిత పోస్ట్