ఆలూర్: సన్నబియ్యాన్ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే

70చూసినవారు
ఆలూర్: సన్నబియ్యాన్ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఆలూర్ మండల కేంద్రంలో సన్న బియ్యాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఐదు కిలోల బియ్యాన్ని ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కిలో మాత్రమే బియ్యాన్ని ఇస్తుందని దీనితో ప్రతి లబ్ధిదారులకు 6 కిలోల బియ్యం చేరుతున్నదని చెప్పారు. పేదలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం సన్నబియ్యాన్ని అందరికీ అందించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

సంబంధిత పోస్ట్