మహతి ఆశ్రమ విద్యార్థులకు అన్నదానం

70చూసినవారు
మహతి ఆశ్రమ విద్యార్థులకు అన్నదానం
బాల్కొండ మండల కేంద్రంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మహతీ ఆశ్రమంలోని నిరాశ్రయ విద్యార్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పట్వారీ గోపికృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎల్లప్పుడు అండగా నిలుస్తామని, మా వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటామని, శ్రద్ధగా చదివి ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు.

సంబంధిత పోస్ట్