ఆర్మూర్: మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన వినయ్ రెడ్డి

69చూసినవారు
ఆర్మూర్: మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన వినయ్ రెడ్డి
హైదరాబాద్ గాంధీభవన్ లో గురువారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్