ఆర్మూర్: సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

66చూసినవారు
ఆర్మూర్: సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లబ్ధిదారులు సాయి కీర్తనకు రూ. 60 వేలు, సంధ్యా రాణికి రూ. 14 వేల CMRF చెక్కులను అందజేశారు.

సంబంధిత పోస్ట్