ఆర్మూర్: శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం అందచేత

71చూసినవారు
ఆర్మూర్: శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం అందచేత
ఖుదావంద్ పూర్ (కోదండపురం) గ్రామంలో ఈ నెల 10 నుండి 13 వరకు జరిగే శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవానికి రావాలని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని ఆలయ కమిటీ ఆదివారం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ, యువజన సంఘాలు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్