బిచ్కుంద మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ఎం. మోహన్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఇంజనీరింగ్ అండ్ పరమ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ శిక్షణ ఇవ్వనున్నట్లు, ఈ శిక్షణకు విద్యార్థుల తల్లిదండ్రులు, లెక్చరర్స్ కి సహకరించాలని కోరారు.