ఆలూర్ లో కామ దహనం

61చూసినవారు
ఆలూర్ లో కామ దహనం
ఆలూర్ మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మాఘ పౌర్ణమి సందర్భంగా కామ దహన కార్యక్రమం నిర్వహించారు. భక్తి, ఉత్సాహంతో ప్రజలు పాల్గొని హోలికా దహనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు హోలికా చుట్టూ ప్రదక్షిణలు చేసి సాంప్రదాయ రీతిలో భజనలు పాడుతూ పూజలు చేశారు. ఈ కార్యక్రమం లో వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్