దేవాంగ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

73చూసినవారు
దేవాంగ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
ఆర్మూర్ పట్టణం దేవాంగ సంఘం నూతన కార్యవర్గం, అధ్యక్షులుగా కొంగి రాము, కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మాజి మున్సిపల్ చైర్మన్ పండిత్ పవన్, కౌన్సిలర్ శాల ప్రసాద్, సత్యనారాయణ,
మాజి సర్పంచ్ సదాశివ్, కొంగి మనోహర్, గుపాల వినయ్ , రాజన్న పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్