గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు

67చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని ఆదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. రామాలయం నుండి ఎల్లమ్మ ఆలయం వరకు బోనాలను తీసుకువెళ్లడం జరిగిందని గౌడ సంఘ సభ్యులు తెలిపినారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you