వేల్పూర్ లో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

68చూసినవారు
వేల్పూర్ లో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ
వేల్పూర్ మండల కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేల్పూర్ మండల ఎంపీడీఓ బాలకిషన్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్కూల్ విద్యార్థులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ వినోద్ కుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది, వివిధ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్