భక్తిశ్రద్ధలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము

77చూసినవారు
భక్తిశ్రద్ధలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము
ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనిలోని శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో శనివారం హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. ఈ సం దర్భంగా ఆలయ కమిటి, కాలనీ అభివృద్ది కమిటి ప్రతినిధులు, కాలనీ వాసులు ఆలయ ప్రాంగణంలో నిలబడి ఓంకార నాదంతో ప్రారంభించి హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. అనంతరం మంగళ హారతి ఇచ్చారు,

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్