నిజామాబాద్ లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కార్యక్రమాలు

3619చూసినవారు
నిజామాబాద్ లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కార్యక్రమాలు
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నిజామాబాద్ లో పలు కార్యక్రమాలను శనివారం హాజరుకానున్నారు. ఆర్మూర్ లో మధ్యాహ్నం 2: 00 గంటలకి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి నివాసానికి వచ్చినా అనంతరం మధ్యాహ్నం 3: 30 గంటలకు నిజామాబాదు లొక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే భూపతి రెడ్డి కార్యాలయంలో నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్