నందిపేట: పాలిటెక్నిక్ కళాశాలలో అంబేద్కర్ వర్ధంతి

60చూసినవారు
నందిపేట: పాలిటెక్నిక్ కళాశాలలో అంబేద్కర్ వర్ధంతి
నందిపేట మండలం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఎన్‌ఎస్‌ఎస్ అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్