నందిపేట: వికలాంగుడికి మూడు చక్రాల సైకిల్ అందజేసిన ఎంఎస్ఆర్ ఫౌండేషన్

85చూసినవారు
నందిపేట: వికలాంగుడికి మూడు చక్రాల సైకిల్ అందజేసిన ఎంఎస్ఆర్ ఫౌండేషన్
నందిపేటకు చెందిన మురళి కొద్ది రోజుల క్రితం ఒక ప్రమాదంలో ఒక కాలును కోల్పోయాడు. అప్పటినుండి అతను కర్ర సహాయంతో నడుస్తున్నాడు. అతని దీనస్థితిని చూసి చలించిపోయిన ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి మచ్చర్ల విజయ్ మూడు చక్రాల సైకిల్ ని ఆదివారం అందజేశారు. సైకిల్ అందజేసిన మచ్చర్ల విజయ్ కి మురళి కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్