నిజామాబాద్: రాష్ట్ర కార్యదర్శిగా డా. పులి జైపాల్  నియామకం

74చూసినవారు
నిజామాబాద్: రాష్ట్ర కార్యదర్శిగా డా. పులి జైపాల్  నియామకం
నిజామాబాద్ జిల్లా జాతీయ మాల మహానాడు నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శిగా డా. పులిజైపాల్ కు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డా. పులిజైపాల్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ పదవికి ఎంపిక పట్ల రాష్ట్ర అధ్యక్షునికి  కృతజ్ఞతలు తెలిపారు. మాలల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్