నిజామాబాద్: సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం

60చూసినవారు
నిజామాబాద్: సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం
ఆదివారం జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం రిటైర్డ్ సీనియర్ వైద్యాధికారి డాక్టర్ వెంకట్ రెడ్డి ప్రారంభించారు. వైద్య శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు నిర్వహించి ఉచిత హోమియో మందులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లు స్పందన, శివాని, పవన్, ఆయుష్ విభాగం జిల్లా ఇన్‌చార్జ్ డాక్టర్ గంగాదస్ ఆయుష్, పురుషోతం ఉన్నారు.

సంబంధిత పోస్ట్