ఆర్మూర్ పట్టణంలో గురువారం అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు వాకతు నిర్వహించారు. ఈ సందర్భంగా 99 బెటర్లిన్ ఆర్ ఏ ఎఫ్ హకీంపేట్ సికింద్రాబాద్ పోలీస్ ఆఫీసర్ డిప్యూటీ వీరేంద్ర కేఆర్ యాదవ్ హాజరయ్యారు. పట్టణ ప్రజలు శాంతి భద్రతలకు కాపాడాలన్నారు. అందరూ కలిసిమెలిసి ఉండాలని తెలిపారు.