దుర్గా దేనికి ప్రత్యేక పూజలు

73చూసినవారు
దుర్గా దేనికి ప్రత్యేక పూజలు
వేల్పూర్ మండల కేంద్రంలోని గురువారం పలు గ్రామాలలో దుర్గ దేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్