బాల్కొండ: ఉత్తంకుమార్ రెడ్డిని ఆహ్వానించిన మాజీమంత్రి

77చూసినవారు
నిజామాబాద్ జిల్లా శుక్రవారం బాల్కొండ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డిని సాధారణంగా ఆహ్వానించారు. ఇరిగేషన్ పై ప్యాకేజ్ 21 పై మాట్లాడి రూరల్ బాల్కొండ అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన విషయాలు పూర్తి అవగాహనతో ఉత్తంకుమార్ రెడ్డికి శుక్రవారం వివరించారు. ఈ పనుల త్వరగా జరగాలని మంత్రిని కోరారు.

సంబంధిత పోస్ట్